HomeBooksAlpapeedanam
తెAlpapeedanam

Alpapeedanam

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

214

TE

Year

2020

DESCRIPTION

"... ఏటయ్యిందోదినా? అలాగ్గాబరై పొతున్నావు....?" పక్కింటి రమణమ్మ ఆతృతగా అడుగుతోంది. "ని కోడలు అలికిడి చేసింది ...." గారమ్మ రెండు చెంపల్లో - సంతోషమూ, దుఃఖమూ ! రమణమ్మ మొఖమూ విప్పారింది. "...ఓసి అంతేనా! నేనేటో అనుకోని బెగిలిపోయాను.. మరువయితే ... ఎక్కడుందీoతకి . బడికెళ్లింది గావాల .. అక్కడే అయిపోయిందా. ..." రమణమ్మ కురిపిస్తున్న ప్రశ్నలకు గారమ్మ జవాబు చెప్పలేదు. తన కూతురు విప్పి పడేసిన బట్టలను కర్రపుల్లతో అటు ఇటూ తిప్పి, చూపించి - "... అదే అంటావొదినా?"... సందేహంగా అడిగింది. " ఇంకా అనుమానేమిటి .. మా అన్నయ్యని పంపించి మీ ఆడబొట్టిని పిలిపించు..." చేయాల్సిన తతంగాన్ని గుర్తు చేస్తూ అంది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
214
Publisher
Analapa Book Company

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.