HomeBooksAkupaccha Pilli
తెAkupaccha Pilli

Akupaccha Pilli

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

91

TE

Year

2024

DESCRIPTION

ముసుగు ఎర్రచావు మొత్తానికి మొత్తం దేశాన్ని ఉడికించేస్తుంది. ఇంతకు ముందు ప్రజల్ని పీడించిన ఏ అంటువ్యాధీ ఇంత భయంకరంగా, ఇంత వికృతంగా చంపలేదు. ఈ ప్లేగు అవతారం రక్తం, ఎర్రటి రక్తం. బీభత్సంగా రూపొంది వణికిస్తోంది. శరీరంలో కత్తులు గుచ్చి తీసినట్టు తీసి, హఠాత్తుగా కళ్ళు తిరగడం. ఆ తర్వాత చర్మ రంధ్రాల దగ్గర రక్తం వరదలై కారడం, శరీరం ఎరుపు ముద్రలు; మరీ ముఖ్యంగా రోగి ముఖం మీద ఎరుపు కమిలి జబ్బు గూడుకట్టుకోడంలో సాయం, సానుభూతి అందించేందుకొచ్చే ఇరుగూ- పొరుగూ అతని ఛాయలక్కూడా రావడానికి భయపడ్తున్నారు. జబ్బు మీద పడ్డం, ముదరడం రోగి ప్రాణాల్ని పొట్టన బెట్టుకోడం అంతా అరగంటలో జరిగిపోతుంది..................

Short Stories

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
91
Publisher
Chayya Resources center

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.