HomeBooksAkula Narasamma
తెAkula Narasamma

Akula Narasamma

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

224

TE

Year

2021

DESCRIPTION

ఆకుల నరసమ్మ ఒకే అర్థం వచ్చే రెండు పదాల సమ్మేళనం ఆ ఊరి పేరు. 'నాగలిమడక' ఆ ఊరిలో వెలసిన కొండ ఆ ఊరికే తలమానికం. అది చాలా ఎత్తుగా ఆకాశాన్ని తాకుతున్నట్లుంటుంది. ప్రజలు దాన్ని ఊరుకొండ అని ముద్దుగా, ఆప్యాయంగా పిలుస్తారు. ఒకే రాతితో ఏర్పడినట్లు తోచే కొండ పైభాగాన అసంఖ్యాకమైన చెట్లు, పొదలు పెరిగివున్నాయి. ఆ ఘనగిరి గర్భంలోపల ఎన్నో గుహలున్నాయి. వాటిలో అడవి జంతువులు, రకరకాల పక్షులు, వివిధ విషసర్ప జాతులు, క్రిమికీటకాదులు ఆవాసం చేస్తుంటాయి. చిన్నపాటి అరణ్యాన్ని తలపిస్తుంటుంది కొండ ఉపరితలం. ఒక కోణంలో నుండి - దూరంగా నిలబడి చూస్తే వేట పూర్తి చేసి, కడుపునిండా తిని, విశ్రాంతిగా, గంభీరంగా తల పైకెత్తి కూర్చున్న మృగరాజు భంగిమను తలపిస్తుందా కొండ. ఆ కొండపాదభాగం - దక్షిణ, పడమర దిశలకు విస్తరించి ఉంది. దానిపై గుబురుగా పెరిగిన విస్తారమైన పచ్చని చెట్లు, చూపరులకు కనువిందు చేస్తున్నాయి. కొండ కిందుగా నేలమీద, దరిదాపున ఒక నీటి కుంట ఏర్పడివుంది. ఆ కుంట నిరంతరం జలముతో కళకళలాడేది ఒకప్పుడు. కానీ ఇప్పుడది వట్టిపోయిన పాడియావులాగా తయారైంది. వర్షాకాలంలో చేరిన నీరు క్రమంగా ఇంకిపోయి, కుంట మధ్యలో చిన్నగా మడుగు కట్టి- అరుణవర 'సమిళితమై - దాని ఉనికిని తెలియజేస్తుంటుంది. ఆ కుంట సమీపంలో - ఏపుగా పెరిగిఉందొక వేపచెట్టు, సుమారు వందేళ్ళకు పైబడి ఉంటుంది ఆ చెట్టువయసు. ఒక శతాబ్దికి మించిన కాలానికి ఎదురొడ్డి నిలిచిన యోధుని బౌద్ధత్యానికి ప్రతీకగా నిలిచి ఉందది. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉంటాయి. దాని శాఖోప............

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
224
Publisher
Janani Memorial Trust

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.