HomeBooksAkshara Sastradhari Chakravartula Raghavachari Sampadakeeyalu 1st Part
తెAkshara Sastradhari Chakravartula Raghavachari Sampadakeeyalu 1st Part

Akshara Sastradhari Chakravartula Raghavachari Sampadakeeyalu 1st Part

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

294

TE

Year

2022

DESCRIPTION

సమైక్యతాపథంలో ఈ ఏటి సంక్రాంతి సరిగ్గా నిరుడీ రోజుల్లో - ముంగిట తీర్చిదిద్దిన రంగవల్లులతో, యింటింటా | పండుగ వేడుకలతో అలరారవలసిన సంక్రాంతి పర్వదినాలలో తెలుగుజాతి పెద్ద సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుకుంటున్న పరిస్థితులు ఆంధ్రదేశమంతటా నెలకొని వున్నవి. శతాబ్దాలుగా విడిపోయిన తెలుగు ప్రజలు చిరకాల స్వప్నంగా | ఉపలక్షించుకుని అనేక పోరాటాల, అశేష త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాలాంధ్ర అస్తిత్వానికే, భాషా రాష్ట్రాల సూత్రానికే సవాలుగా పరిణమించిన | ప్రమాదకర పరిస్థితులవి. వలసపాలన, భూస్వామ్య అవశేషాలుగా సంక్రమించిన | ప్రాంతీయ అసమానతలు పెట్టుబడిదారీ అభివృద్ధిక్రమంలో మరింత పెచ్చరిల్లి | చెలరేగిన ప్రాంతీయ భావోద్రేకాల విషసర్పాలు బుసకొట్టిన దుర్దినాలవి. ఆంధ్రప్రదేశ్ | సమగ్రత అగ్నిపరీక్ష ఎదుర్కొన్న ఘట్టమది. కాల్పులతో, కర్ఫ్యూలతో ప్రాణాలు చిక్కబట్టుకుని గడిపిన కాళరాత్రులవి. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీలో పెద్ద మెజారిటీతో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది తిరక్కముందే రద్దు చేయబడి రాష్ట్రపతి పాలన విధింపబడుతున్న రోజులవి. సరిగ్గా ఈనాడు పరిస్థితులందుకు భిన్నం. ప్రాంతీయ భావోద్రేకాలు, ఆవేశాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఎక్కడున్నా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల | సత్వరాభివృద్ధికీ, ఆంధ్రప్రదేశ్ సమగ్రతా పరిరక్షణకూ, సుస్థిరతకూ దోహదం చేసే................

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
294
Publisher
C Raghavachari Trust, Vijayawada

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.