HomeBooksAkshara Raghaveeyam
తెAkshara Raghaveeyam

Akshara Raghaveeyam

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

96

TE

Year

2019

DESCRIPTION

విశాలాంధ్ర సంపాదకులుగా 28 ఏళ్లు పని చేసిన రఘువాచారికి అయన సహచరులు, సన్నిహితులు, పత్రిక రచయితలు అక్షర రూపంలో శ్రద్ధాంజలి ఘటించిన రీతిలో మారె జర్నలిస్టుకు ఆంతటి గౌరవం దక్కలేదు. ఇది ఆయన సమున్నత వ్యక్తిత్వానికి చిహ్నం. ఈ రచానాలన్నింటిని సంకలనం చేసి గ్రంధంగా ప్రచురించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ సంకల్పించింది. వీలైనన్ని రచనలు సేకరించి ప్రచురించాలని అనుకున్నాం. ఇందులో ప్రయత్న లోపం ఉండవచ్చు. వెంటనే ఈ గ్రంధం వెలువరించాలన్న ఆతృతలో కొన్ని ఇందులో చేరి ఉండకపోవచ్చు క్షమించమని కోరుతున్నాను. ఈ గ్రంథంలోని మొదటి రెండు వ్యాసాలు రఘువచారి 81 వ జన్మదినం సందర్భంగా 2019 సెప్టెంబర్ పత్రికల్లో అచ్చయినవి.మిగతావి అక్టోబర్ 28 ఉదయాం ఆయన మరణానంతరాం మరుసటి రోజు, ఆ తరువాత వివిధ పత్రికల్లోప్రచురితమైనవి. ఈ గ్రంధం ప్రస్తుత, భావి తరాల పత్రికా రచయితలకు మార్గదర్శకంగా ఉంటుందని ఆశిస్తున్నాం.

Autobiography and Biography

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
96
Publisher
Andhra Pradesh Union Of Working Journalists

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.