తెAham

Aham

by Narendrakumar2019256 pagesHimalaya Printers

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

256

TE

Year

2019

DESCRIPTION

అయాన్ రాండ్, ని జీవితాన్ని నువ్వే నిర్ణయుంచుకో... ఎవరి చేతిలోనూ ని జీవితాన్ని పెట్టకు అని చెప్తుంది. తత్వవేత్తలు ఆదర్శవంతమైన రాజ్యాల్ని, వ్యక్తుల్ని సైద్ధంతికంగా నిర్వచించాడు. మనిషి తను నమ్మిన జీవన విధానాన్ని ఆదర్శవంతంగా ఆచరించడo చెప్పారు. కానీ అవి వాస్తవంలో ఎదుర్కొంటున్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి, దేనికి దరి తిస్తాయో చెప్పలేదు. నిజానికి ఏ ఫిలాసఫీ ఇలాంటి వి చెప్పలేదు. అయాన్ రెండ్ ఒక గొప్ప ఫిలాసఫర్, ఇంకా తనో నవలిస్ట్ కూడా. ఆ ఫిలాసఫీని ఆచరించడం వల్ల నిజజీవితములో ఎలాంటి సమస్యలు వస్తాయి, అసలెందుకు ఆచరించాలి, ఆచరించకపోతే ఏమవుతుంది అనే ప్రశ్నలకు సమాధానం ఫౌంటెన్ హెడ్. అలా తన ఫిలాసఫీ నవల రూపంలో చెప్పింది. సమాజంలో Man IS Product Of Circumstances అనే నమ్మకం వుంది. ఫౌంటెన్ హెడ్ లో రెండు ముఖ్యపాత్రలు హూవర్డ్ రోర్క్, గెయిల్ వైనాండ్లని సృష్టించి, వారికీ ఒకే రకమైన పరిస్థితులను కలిపించింది. -నరేంద్రకుమార్.

Literature

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
256
Publisher
Himalaya Printers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.