HomeBooksAgnyaathavaasi
తెAgnyaathavaasi

Agnyaathavaasi

by Simhaprasad2024215 pagesAnvikshiki Publishers

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

215

TE

Year

2024

DESCRIPTION

గంధర్వ కన్య చిక్కని చీకటి చీల్చుకుంటూ ఎన్నో ఖరీదైన వాహనాలు మహానగరం నుంచి అవుట్స్కర్ట్ వైపు పరుగులు తీస్తున్నాయి. వాటి గమ్యం - 'స్వర్గం!' సామాన్యులకు ఒక ఫామ్ హౌస్ ని, నిజానికదో విలాసవంతమైన బంగళా. అన్ని హంగులూ, సౌకర్యాలూ అపూర్వ సెక్యూరిటీ గల భవన సముదాయం! దాని అధినేత విశ్వమూర్తి ప్రముఖ వ్యాపారవేత్త. అతడు ప్రముఖుల్ని ఆనందసాగరంలో ముంచి తేల్చే విందు వినోదాలన్నీ అక్కడే ఇస్తుంటాడు. అవాళ అతడి 58వ పుట్టినరోజు. నగరంలోని రాజకీయ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు, సినీ, మీడియా రంగాల ప్రముఖులు వచ్చారు. వస్తున్నారు. వారంతా అతడికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అండదండలందించేవారే! అందుకుంటున్నవారే! రేవ్ పార్టీని తలదన్నేలా ఇచ్చే అతడి పార్టీలకు ఆహ్వానం అందితే చాలు ఎవరూ వదులుకోరు. అక్కడ అందని ఆనందం, దక్కని సౌఖ్యం ఉండవు. స్వర్గ సుఖాలన్నీ అక్కడ అరచేతిలో కొచ్చి అక్షరాలా వాలతాయి. ఉర్రూతలూగించే సంగీతం, అర్థనగ్న నృత్యాలు, స్వదేశీ విదేశీ మద్యాలు, కొన్ని రకాల మత్తు పదార్థాలు, విభిన్న రుచులు వంటకాలు స్వాగతం పలుకుతాయి. ఇక అలరించే వయ్యారి భామలకు కొదవే వుండదు. ఎలాంటి వారి చేత నైనా ‘మడి’ విప్పేయిస్తారు!..............

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
215
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.