HomeBooksAgnihothrudu ( Janmalu Maarina Bandham Marada)
తెAgnihothrudu ( Janmalu Maarina Bandham Marada)

Agnihothrudu ( Janmalu Maarina Bandham Marada)

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

289

TE

Year

2026

DESCRIPTION

అగ్నిహెరాత్రుడు అలసి నేలరాలుతున్న దేహంనుంచి ఆఖరి వీడ్కోలుకి సిద్ధమవుతున్న ఓ “తుదిశ్వాస” సద్దుచేయకుండానే చెబుతుంది. ఓ మనిషీ! కలవరపడతావెందుకు నీ బ్రతుకే ఓ కల అని తెలుసుకోక! అసలు నా తప్పేముందని... నువ్వు అమ్మకడుపులో అణువుగా అడుగుపెట్టినపుడే నీతో స్నేహాన్ని మొదలుపెట్టానా? నీ ఊపిరి చివర్న నా ఉనికిని మార్చుకుని ఇంతకాలము నీకు, ఊపిరయ్యానా! నీ ఆనందాన్నిగాని బాధనికాని పరోక్షంగా వుంటూనే నేను పంచుకున్నానా! మరి నిన్ను కాదని నేను కోరివెళుతున్నట్టు నన్నెందుకు చూస్తావు! ఈ బ్రతుక్కోసం ఎందుకు తపిస్తావు? పిచ్చి నాన్నా అంటూ ఎన్నోసార్లు నీ అహాన్ని ప్రదర్శించుకున్నావు. కాని ఆ 'నేను'కి అర్థం నీ దేహమా... కాదు... నేను... ఓ రూపం లేకుండా నా అస్థిత్వంకోసం నీ దేహాన్ని వాహనంగా వాడుకున్న ప్రాణాన్ని అణువునుండి అనంతంవరకూ ఊ వ్యాపించిన అద్వైత రూపాన్ని... నీ వాళ్ళతో నువ్వు పంచుకున్న మమకారం ఇలా నిన్ను కృంగదీస్తూంది కాని ఎక్కడికెళ్తున్నావని... మీ కలయిక గాలిలోనే ఉండదుగా! కాకపోతే మరో రూపంలో అంతేగా... వస్తాను నేస్తం... గుర్తుంచుకో... కలిసే వుంటాం మనం కలుసుకోకపోయినా-.............................

Novels

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
289
Publisher
Sahithi Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.