To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksAghora Gowri Pasupatham
తెAghora Gowri Pasupatham
Short Storieste

Aghora Gowri Pasupatham

by Sripada Venkata Subrahmanyam•2021•360 pages•Gollapudi Veeraswamy And Sons

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

360

TE

Year

2021

—

DESCRIPTION

ఎంత అర్ధబలం, అంగబలం, సైనిక బలం ఉన్నా కొన్నిసార్లు విజయం అందకపోవచ్చును. కారణం దైవబలం లేకపోవడమే. దైవారాధనతోనే, తపస్సు చేతనే తనలో శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ భగవంతుని వరం ప్రాప్తమవుతుంది. తద్వారా విజయం అందుతుంది. పాండవులు అరణ్యవాసం చేయుచున్న సమయంలో వ్యాసమహర్షి పాండవులకు దైవబలం పొందడం ఆవశ్యం అని తలచి అర్జునుని శివుని కొరకు తపస్సు చేయమన్నాడు. అర్జునుని తపస్సుకు మెచ్చిన మహాశివుడు వేటగాడిలా వేషం మార్చి అర్జునుని పరీక్షించదలచి, కొట్టిన పందిని కొట్టిన శివుడు అతగాడి మాటను, పనితనాన్ని, దీక్షను చూచి మెచ్చి పాశుపతాస్త్రాన్ని వరంగా ప్రసాదించాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రథసారథి శ్రీకృష్ణ పరమాత్మ, ఆయుధం శివుని అస్త్రం ఇంక అర్జునునకు విజయం దక్కక ఏమౌతుంది? పాండవులకు ఆవిధంగా విజయం దక్కడానికి ధర్మం వారి ప్రక్కన ఉండడమే కారణం. ధర్మమైన మార్గాన్ని ఆనుసరించినపుడు ఏ మంత్రమైనా, ఏ అస్త్రమైనా వినియోగము అవుతుంది. విజయం తమ పరం అవుతుంది. పాశుపత అస్త్రం ఎంత శక్తివంతమైనదో అలాగే ఈ పుస్తకంలో ఇవ్వబడిన ఆయా కార్యాల విజయాలకు సంపుటీకరించవలసిన మహామంత్రాలు అంత శక్తివంతమైనవి. రుద్రసూక్తము నమకము మరియు చమకములతో సంపుటీకరణ చేసి పారాయణ చేయుట లేదా శివాభిషేకము చేయుట ద్వారా ఆయా కామములు సత్వరమే విజయ మవుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. రాకూడదు కూడా. కృషి లోపము ఉంచకండి. ప్రయత్నించండి సర్వకార్యముల యందు విజయం సాధించండి. సమస్త లోకాః శివమస్తు నిత్యం

Short Stories

AUTHOR1 author

S

Sripada Venkata Subrahmanyam

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

S

Sripada Venkata Subrahmanyam

Author

Printing & Publishing

G

Gollapudi Veeraswamy And Sons

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
360
Publisher
Gollapudi Veeraswamy And Sons

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.