HomeBooksAdvaitha Premakavyam (Spiritual Musings)
తెAdvaitha Premakavyam (Spiritual Musings)

Advaitha Premakavyam (Spiritual Musings)

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

308

TE

Year

2024

ISBN listed

DESCRIPTION

Advaitha Premakavyam by Vamsi Krishna Spiritual Poems and Musings ఈ పుస్తకాన్ని నేను రాస్తాననుకోలేదు. రాయాల్సి వచ్చింది. ఇందులో అన్ని రకాల అంశాల గురించి క్లుప్తంగా - మర్మంగా వివరించే ప్రయత్నం చేశాను. ఆ వివరణ అసంపూర్ణంగా కూడా అనిపించచ్చు, కానీ కొన్నిసార్లు అసంపూర్ణతలోనే పరిపూర్ణత దాగి ఉంటుంది. అది సూక్ష్మదృష్టితో చూస్తే తప్ప అర్థంకాదు. ఈ పుస్తకం ద్వారా ఆ పూర్ణదృష్టిని పెంపొందించే ప్రయత్నం చేశాను. ఈ కవితలలో ఉన్న విరహాన్ని- భావాన్ని ఎవరు ఎలా అయినా అర్థంచేసుకోవచ్చు. కానీ, ఈ కవితలలో ఉద్దేశ్యం మాత్రం- స్త్రీ అయినా పురుషుడైనా వారు దేహ సంబంధిత గుర్తింపులు కాదు, మొదట వారు చైతన్యం అను విషయాన్ని గుర్తుచేయటానికే. ఆ విషయాన్ని మరిచిన వారి అస్తిత్వం, మరలా ఆ స్థితిని చేరుకోవటానికి కలవరించే కలతలే ఈ కవితలు. ఇందులోని కథలలో ఉన్న ప్రశ్నలు - విమర్శలు, జవాబులు - సమాధానాలు అన్నీ కూడా నా సత్సంగాల్లోని ప్రజల అయోమయాల నుంచి జన్మించిన అంశాలు. ప్రజల్లోని ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా సామాజిక విప్లవాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో చేస్తున్న ఈ యుద్ధంలో, నాకు ఎదురైన పరిస్థితులకు ప్రతిబింబాలు ఈ కథలు. ఏదో సాదాసీదాగా కాలక్షేపం కోసం జీవితం గురించి - దైవం గురించి రాసిన రాతలు కావు ఇవి. ప్రజల్లో పేరుకుపోయిన అజ్ఞాన సామ్రాజ్యాన్ని పునాదులతో సహా బద్దలు చేయటానికి కంకణం కట్టుకున్న నా జీవిత ఆశయం ఈ పుస్తకం. ప్రజల్లోని జ్ఞానజ్యోతిని వెలికితీయాలని మొదలైన ప్రజా జీవితంలో ఒక అధ్యాయమే ఈ ‘అద్వైత ప్రేమకావ్యం’. -వంశీకృష్ణ

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
308
ISBN
9788196717681
Publisher
Kithab Consulting Company

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.