HomeBooksAdiraju Veerabhadra Rao Jeevitha- Bhasha Seva
తెAdiraju Veerabhadra Rao Jeevitha- Bhasha Seva

Adiraju Veerabhadra Rao Jeevitha- Bhasha Seva

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

56

TE

Year

2015

DESCRIPTION

తెలంగాణం నిజం పాలనకింద అనేకరకాలుగా అణిచివేతకు గురైంది. మెజారిటీ ప్రజలను మైనారిటీ వార్గం దౌర్జన్యకాండతో పాలించింది. ప్రజల గొంతు నొక్కింది. స్వాతంత్య్రం హరించింది. చదువు సంధ్యలకు దూరంచేసింది. ప్రతి ముస్లిమేతరుడు బానిసనన్న భావనలో కూరుకుపోయి, బతుకులీడ్చుకొనేలా చేసింది నిజాం దుష్టపాలన. అలాంటి దశలో తెలుగు ప్రజల్లో నవచైతన్యాన్ని నింపి ఉద్యమపంథా - అది ఏ రంగమైనా సరే - పట్టటానికి అనేకులు తమ జీవితాలను అంకితం చేశారు. వాళ్ళే తెలంగాణ వైతాళికులు. అలాంటి వారిలో "ఆదిరాజు వీరభద్రరావు"గారు గణనీయులు. వారి కృషి అనేకానేక కారణాల వల్ల తెలియవలసినంతగా ప్రజలకు తెలియలేదు.

Autobiography and Biography

CREW3 people

Trivia

  • Trivia. This edition credits 3 people across 2 roles.
  • Released. First cataloged for the year 2015.

Details

Language
te
Year
2015
Pages
56
Publisher
Nachethana

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.