HomeBooksAbhura Pariche Gelupu Kosam
తెAbhura Pariche Gelupu Kosam

Abhura Pariche Gelupu Kosam

by Robin Sharma2021155 pagesJaico

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

155

TE

Year

2021

DESCRIPTION

నాయకత్వం అంటే ఏమిటి? నాయకత్వం అనేది మీ బిజినెస్ కార్డు మీద ఉన్న మీ సూదాతో గాని మీ ఆఫీసు రూపురేఖలతో కాని ముడిపడిలేదు. నాయకత్వం అంటే మీరు ఎంత ధనం సంపాదించారని కాని ఎంత ఖరీదైన దుస్తులు వేసుకున్నారని కాని కాదు ముఖ్యం. నాయకత్వం ఒక సిద్ధాంతం. అది ఒక దృక్పథం.అది ఒక మానసిక పరిస్థితి. అది మనలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ఉదాహరణ చూడండి. నేను ఎక్కువగా ప్రయాణాలు చేయటం వల్ల నా పెట్టెలు పాడయిపోతుంటాయి. కొన్ని నెలల కిందట నేను రష్యా వెళ్లివచ్చాక (మీరు మరణించేలోపు చూసి తీరాల్సిన ప్రదేశాలలో సెయింట్ | ఎటర్స్ బర్గ్ ని వేసుకోవాలి మీరు) నా పెట్టె హ్యాండిల్ ఊడిపోయింది. టొరొంటోలో ఒక డిలర్ అయిన ఈవెక్స్ దగ్గరకి తీసుకువెళ్ళాను దాన్ని. కౌంటర్ లో ఉన్న వ్యక్తి నన్ను సాదరపూర్వకంగా పలకరించి, కొన్ని రోజుల్లో, హ్యాండిల్ బాగుచేసే పెట్టాడు .

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
155
Publisher
Jaico

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.