HomeBooksAatmavidyaprakasamu
తెAatmavidyaprakasamu

Aatmavidyaprakasamu

by B S S Rao2019412 pagesYugadi Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

412

TE

Year

2019

DESCRIPTION

మనిషిగా పుట్టినందుకు పురుషార్దపరుడు తప్పక కావాలి. ఆ దిశగా నడిపించేవి అధ్యయనం, అధ్యాపనం, జ్ఞానసముపార్జనం, జ్ఞనవితరణము మొదలైన మార్గాలు. జ్ఞానాన్ని నలుగురికి పంచడానికి అనేక మార్గాలున్నాయి. ప్రవచనం, గ్రంధములను వ్రాయడం, బోధించడం వగయిరా. భారతీయుడన్న ప్రతివాడు సంస్కృతాన్ని నేర్చుకోవాలి, లేదా దాని పరిచయం ఉండాలి. అభినివేశం ఉంటె శ్రేయస్కరం. ఈ ఆత్మవిద్యాప్రకాశమే ఆధ్యాత్మిక గ్రంధాన్ని సంకలనం చేసి సామాన్య పాఠకులకూ అర్ధమయ్యేరీతిలో తెలుగు తాత్పర్యo వ్రాసిన ఆచార్య బి.ఏస్.ఎస్. రావు అనే శ్యామశాస్త్రిగారు నాకు పదిహేనేళ్ల నుండి పరిచయం. స్వీర్గీయ ప్రో.బి.ఎల్.నారాయణరావుగారితో C.I.E.F.L లో పనిచేసారు.వారే వీరిని సురభారతి సమితికి పరిచయం చేసారు. శాస్త్రిగారు సురభారతిలో మూడు సంవత్సరాలు సంస్కృతాన్ని చదివారు. అప్పుడే వీరికి ఉపనిషత్తులలో కొంత పరిజ్ఞమేర్పడింది. -బీ.ఎస్.ఎస్.రావు.

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
412
Publisher
Yugadi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.