HomeBooksAathameeyula Smruthipathamlo Neelam Rajasekhara Reddy
తెAathameeyula Smruthipathamlo Neelam Rajasekhara Reddy

Aathameeyula Smruthipathamlo Neelam Rajasekhara Reddy

by Y V Krishnarao2021129 pagesVisalaandhra

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

129

TE

Year

2021

DESCRIPTION

అర్థ శతాబ్దం పాటు అవిశ్రాంత ప్రజాసేవలో ఎర్రని పదునెక్కిన జీవితం కామ్రేడ్ రాజశేఖరరెడ్డిది. జాతీయోద్యమానికి, కమ్యూనిస్టు విప్లవోద్యమానికి గల ఉమ్మడి విలక్షణాలు కలబోసిన ధీరోదాత్త వ్యక్తిత్వం ఆ మహనీయునిది. సునిశితమైన విశ్లేషణాత్మక ధోరణిలో పరిశీలించే విప్లవతత్వం అలవరచుకున్న శేముషినిది కామ్రేడ్ రాజశేఖరరెడ్డి. పదుల, వందల సంఖ్యలో కార్యకర్తల మెదడు పదును ఎక్కడానికి వీలైన బృహత్ కార్యక్రమాల్ని చాలా సమర్థవంతంగా నిర్వహించి పార్టీ విద్య వ్యవస్థ విస్తరణ క్రమంలో కులపతిగా రాణించారు. తీరికలేని రాజకీయ వ్యవహారాల్లో ఏ కొంచెం అవకాశం చిక్కిన, సాహిత్య సంగీతాల్లో పురోగామి సంస్కార విలసితమైన మధురిమల ఆస్వాదనలో పొద్దుపుచ్చే వారు. - శ్రీ వై. వి. కృష్ణారావు

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
129
Publisher
Visalaandhra

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.