HomeBooksAaradugula Nela
తెAaradugula Nela

Aaradugula Nela

by Muddasani Ram Reddy2021249 pagesSahitya Akademy

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

249

TE

Year

2021

DESCRIPTION

బిహార్ షరీఫ్ కు పశ్చిమాన పదహారు మైళ్ళ దూరంలో నాలుగు రోడ్డుల కూడలివుంది. కూడలికి వుత్తరాన బండ్ల బాటపై నాలుగు మైళ్ళు కాలినడకన వెళ్ళితె బయ్యన్ అనబడే ప్రసిద్ధి చందిన గ్రామం చేరు కుంటారు. ఆ గ్రామంలో పురుషులు లేరని అనలేము కాని అక్కడొక పుణ్యపురుషుడు జన్మించాడు. ఆయన మన కథా నాయకుడు - షేక్ ఆలా హుసేన్. ఆయన జన్మతో ఆ గ్రామం పేరు శాశ్వతంగా చరిత్ర పుటల్లో నిలిచి పోయింది. షేక్ సాహేబు తన నూనూగు మీసాల నూత్న యౌవనావిర్భావం నుండే రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటుండే వాడు. ఆరోజుల్లో ఖిలాఫత్ ఉద్యమం భారత దేశంలో ముమ్మరంగా సాగుతుండేది. ఆ వుద్యమం మహమ్మదీయుల ఖలీపాలకు సంబంధించిన వ్యవహారం. కాని ప్రమఖ హైందవ నాయకుల తోడ్పాటు తో అది జాతీయోద్యమంగా మారిపోయింది. దక్షిణ ఆఫ్రికానుండి భారత దేశానికి తిరిగి వచ్చిన గాంధీ మహాత్ముడు దాస్య శృంఖలా బద్ధమైన మాతృ దేశాన్ని, శృంఖలా విముక్తం చేయ సంకల్పించిన కారణాన, ముస్లిముల సానుభూతిని అభిలషించి, ఖిలాఫత్ ఉద్యమానికి సహాయ సహకారాలనందించాడు. దశాబ్దాల ఆంగ్లేయుల పాశవిక పాలనతో నిస్తేజమైన భారత జాతి ఖిలాపత్. ఉద్యమ స్ఫూర్తిలో నూతనోత్తేజాన్ని పుంజుకున్నది. సామ్రాజ్యవాద నిషాలో తూలుతున్న తెల్ల దొరల ముఖాల్లో నీలి ఛాయలా వరించాయి. ఖిలాఫత్ ఉద్యమంలో మౌలానా షేక్ లీ, మౌలానా మహమ్మదలీ, గాంధీజీ, ఆనిబిసెంట్ లాంటి నాయకులు పాల్గొన్నారు. ఆనాడు ఖిలాఫత్ ఉద్యమం గ్రామాల్లో కూడ విస్తరించింది. బయ్యన్ దాని పరిసర గ్రామాల్లో గల గ్రామాణుల నోట ఈపాట నీనదించేది: ఖిలీ పాల కొరకే ఖిలాపత్తు పోరాటం కలేజాలున్నవారు కదలి చేయుడార్భాటం

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
249
Publisher
Sahitya Akademy

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.