HomeBooksAanavaallu - 2023 Poetry
తెAanavaallu - 2023 Poetry

Aanavaallu - 2023 Poetry

by Writers2024100 pagesAnvikshiki Publishers

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

100

TE

Year

2024

DESCRIPTION

అభ్యుదయ కవితాయుగం ప్రారంభమైనప్పటి నుండి కావ్య రచనలో అనాథుల ఆక్రనందనలూ హాహారవాలే కావ్య వస్తువులుగా ప్రాచుర్యం పొందాయి. పద్య కవితా మార్గాన్ని వదిలిన తర్వాత నేను ఈ పరిధిలోనే కవితా వ్యాసంగం చేస్తూ ఉన్నవాణ్ణి. వర్తమాన కాలికమైన సంఘటనలు, కవి చుట్టూ ఉన్న సంఘమూ దాని పోకడలు, దేశమూ అది నడుస్తున్న తీరు తెన్నులు, ప్రపంచమూ దానిలోని వివిధ సంఘర్షణలూ ఇవన్నీ ఈనాటి కవి విస్మరించరాని విషయాలు. ఇప్పుడు ఉన్న కవి చేసిన రచన బలమైనదై కొన్ని శతాబ్దాల పాటు నిలువగలిగితే అప్పటి పాఠకులకి ఇప్పటి పరిస్థితులు తెలిసే విధంగా రచనలు ఉండడం న్యాయం. ఇప్పటి కవిత్వపు సరళి చూస్తుంటే నాకు 'నయాగరా' రోజులు గుర్తుకు వస్తుంటాయి. గిరి శిఖరం నుండి దూకుతున్న సెలయేటి చప్పుడు ఇప్పుడు కవిత్వంలో మళ్ళీ వినిపిస్తున్నది. దీని తరువాత విశాల భూఖండాలను సస్యశ్యామలం చేసే సరస నదీ ప్రవాహపు సహజ శాంత ధోరణి మళ్ళీ వస్తుందని నా నమ్మకం. ఇప్పటి ఆవేశంలో తొందరలో వదిలివేయబడుతున్న కొన్ని విలువలకు మళ్ళీ ప్రాధాన్యం వస్తుంది. అంటే అభ్యుదయ యుగంలో జరిగిందే మళ్ళీ పునరావృతమవుతుంది. - కుందుర్తి ఆంజనేయులు

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
100
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.