HomeBooks90s Kid Musings
తె90s Kid Musings

90s Kid Musings

by Aravind A.V.2025142 pagesAju Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

142

TE

Year

2025

DESCRIPTION

id="bookDescription_feature_div" class="celwidget" data-feature-name="bookDescription" data-csa-c-type="widget" data-csa-c-content-id="bookDescription" data-csa-c-slot-id="bookDescription_feature_div" data-csa-c-asin="B0GGLP2698" data-csa-c-is-in-initial-active-row="false"> నాకు తెలిసి వాళ్ళందరూ కొంత మార్క్ ట్వెయిన్ మార్గంలో వెళ్ళారు. బాల్యాన్ని గ్లామరైజ్ చేశారు. కొన్నిసార్లు చాలా ఎక్కువగా నోస్టాల్జియాను గుమ్మరించారు. దానిని మనందరం ఆనందించాం. అరవింద్ అదే రీతిలో రాస్తే వారిని అనుసరించిన మరో రచయితగా మిగిలేవాడు. అరవింద్ రీతి గోర్కీ రీతికి దగ్గరగా ఉంటుంది. అంతా సమంగా, మితంగా, ఉన్నది ఉన్నట్టుగా ఉండదు. ఒక చిన్న వ్యంగ్యం, హాస్యం, అంతర్లీనంగా ఉంటాయి. ఒక రాజకీయపు చూపు ఉంటుంది. అందువల్ల అరవింద్ 90s కిడ్ అయ్యాడు. తెలంగాణాలో 90s కిడ్... తండా, గ్రామీణ పేదరికపు అంచులలో పెరిగిన పిల్లవాడు ఎలాంటి భుజకీర్తులూ, కిరీటాలూ లేకుండా అత్యంత వాస్తవికంగా మనకు కనపడతాడు. రచయితగా అరవింద్ ఎన్నుకున్న మార్గం అది. సాధించిన విజయం అది. - ఓల్గా

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
142
Publisher
Aju Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.