HomeBooks7 Varala Nithi Kathalu
తె7 Varala Nithi Kathalu

7 Varala Nithi Kathalu

by P.Rajeswara Rao2020118 pagesPrathibha Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

118

TE

Year

2020

DESCRIPTION

పిల్లలూ! మీరు "ఏడు వారాల నగలు" పేరు విన్నారా? అది, సోమ, మంగళ, బుధ, గురు , శుక్ర, శని వారాలలో ఏ వారానికి ఆ వారం నగలు ధరించే వారిని "ఏడు వారాల నగలు" కలవారు అంటారు. పోనీలెండి! మనకు వారిలా నగలు లేకపోయినా పరవాలేదు. మనకు మన తెలుగు సాహిత్యంలో బోలెడన్ని కథలున్నాయి . వాటిని ప్రతివారం చదువుకుందాం. మీరు ప్రతి రోజూ మీ హోంవర్కు పూర్తయ్యాక రోజుకు కొన్ని కథల్ని చదువుకునేందుకు వీలుగా "అది, సోమ , మంగళ, బుధ, గురు, శుక్ర, శని" వారాలకు 117 నీతి కథల్ని బొమ్మలతో సహా మీకందిస్తున్నాను. మీరు ఈ నీతికథల్ని చదివి - వినోదం, విజ్ఞానం, వికాసం పొంది ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
118
Publisher
Prathibha Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.