To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooks1984 Sajeeva Charitra
తె1984 Sajeeva Charitra
Autobiography and Biographyte

1984 Sajeeva Charitra

by Td Janardhan , Vikram Poola•2025•349 pages•Jayaprada Foundation

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

349

TE

Year

2025

—

DESCRIPTION

ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం ఎప్పటికీ అత్యంత స్ఫూర్తిదాయకం ----- శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 1984 ఆగస్ట్లో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన సంక్షోభ సమయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు పార్టీ - సంస్థాగత నిర్మాణ వ్యవహారాలు, శిక్షణా శిబిరాల నిర్వహణ మొదలైన కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు. అప్పటికి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకుల్లో రాజకీయానుభవం అత్యధికులకు ఎటువంటి లేదు. తెలుగుదేశంతోనే పలువురు రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ నేపథ్యంలోనే కార్యకర్తల బలం పుష్కలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో.. శ్రీ చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. పరిపాలన వ్యవహారాలలో శ్రీ ఎన్.టి. రామారావు తలమునకలై ఉండగా, పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రియాశీలంగా మార్చడానికి శ్రీ చంద్రబాబు నాయుడు కృషి చేశారు. ఆ సమయంలోనే, నాదెండ్ల తిరుగుబాటు ఉదంతం చోటు చేసుకుంది. పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని, పదవీచుత్యులైన శ్రీ ఎన్.టి. రామారావు 32 రోజుల తర్వాత ముఖ్యమంత్రి పదవి అధిష్టించడంలో చంద్రబాబునాయుడి గారి పాత్ర ఎంతో కీలకం ముఖ్యంగా నెలరోజులకు పైగా సాగిన ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసి.. దేశంలోని కాంగ్రెసేతర ప్రతిపక్షాలు, వామపక్షాలు, బీజేపీతో సహా అన్ని ఏకమై కేంద్రంలోని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వపు మెడలు వంచి విజయం కైవసం చేసుకోవడంలో శ్రీ చంద్రబాబు నాయుడుది కీలకపాత్ర. తెరవెనుక వుండి నిశ్శబ్దంగా ఎటువంటి ప్రచారం లేకుండా ఆనాడు ఆయన పోషించిన పాత్ర అనన్య సామాన్యం. నాటి ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంలో పాల్గొన్న నాయకులందరూ శ్రీ చంద్రబాబు నాయుడి ముందస్తు వ్యూహాలు, విపక్ష నేతల సహకారం స్వీకరించడం వల్లనే.. తాము విజయతీరానికి చేరినట్లు చెప్పడం గమనార్హం! 41 సంవత్సరాల క్రితం జరిగిన నాటి ఉదంతంలో తాను పోషించిన పాత్రను ఇప్పటివరకు శ్రీ చంద్రబాబు నాయుడు బహిరంగంగా ఎక్కడా ప్రస్తావించలేదు. మొట్టమొదటిసారిగా ఈ పుస్తక రచయితలకు ఆ అవకాశం కల్పించారు. నాడు చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలను విపులంగా ప్రస్తావించారు...........................

Autobiography and Biography

AUTHOR1 author

T

Td Janardhan , Vikram Poola

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

T

Td Janardhan , Vikram Poola

Author

Printing & Publishing

J

Jayaprada Foundation

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
349
Publisher
Jayaprada Foundation

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.