HomeBooks13 - PADHAMUDU
తె13 - PADHAMUDU

13 - PADHAMUDU

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

150

TE

Year

2024

DESCRIPTION

ప్రపంచ చరిత్రలోనే మునుపెన్నడూ జరగని అరుదైన సంఘటన. ఉత్తరధృవం నుంచి దక్షిణధృవం వరకు కోట్లాదిమంది ఊపిరి బిగబట్టిన క్షణం. చీకటిబిలంలో చిక్కుకుపోయిన చిన్నారుల క్షేమంకోసం సర్వదేశాలు, సకలమతాలు ఇష్టదైవాలను ప్రార్థించిన సందర్భం. సాటిమనిషి ప్రాణాలు తోడేయడానికి అత్యాధునిక మారణాయుధాలను పోగేసుకుంటున్న ప్రపంచ దేశాలు, గుప్పెడు ప్రాణాలను కాపాడడానికి తొలిసారిగా గుండెను గుండెతో కలిపిన మహత్తర సన్నివేశం. తమకేమీ కాని ఆ పిల్లలను ప్రకృతి చిదిమేయకుండా ప్రాణాలు ఫణంగా పెట్టి కఠోర యుద్ధం చేసి భూమ్యాకాశాలను, పాతాళాన్ని ఒక్కటి చేసిన మహా మనుషులు సాహస గాథ ఇది. ఆపత్కాలంలో అధైర్యపడకుండా, మనోధైర్యంతో మరణాన్ని ధిక్కరించిన పసికూనల విజయగాథ. మనిషి ఇంకా బతికే ఉన్నాడు అని మరొక్కసారి మనకి ఎలుగెత్తి చెప్పిన నిజజీవిత స్ఫూర్తి కథ.

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
150
Publisher
Anvikshiki Books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.