To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooks1. Trade Union la Gurinchi Marks Engels 2. Emi cheyyali
తె1. Trade Union la Gurinchi Marks Engels 2. Emi cheyyali
Literaturete

1. Trade Union la Gurinchi Marks Engels 2. Emi cheyyali

by Ranganayakamma•2021•288 pages•Pragathi Prachuranalu

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

288

TE

Year

2021

—

DESCRIPTION

కార్మిక జనాభాకి, వర్గ స్పృహ కలగడానికీ, కార్మిక ఉద్యమాలు ప్రారంభమై సాగడానికీ, కార్మికుల పని స్తలాల్లో ట్రేడు యూనియన్లు (వృత్తి సంఘాలు ) ఎంత అత్యవసరమో చెప్పే పుస్తకం ఇది. కార్మిక ఉద్యమకారులు, పని స్తలాల్లో ట్రేడు యూనియన్లని ఏర్పరచాలనీ; వాటిని, ఆర్ధిక మెరుగుదలల దృష్టితో మాత్రమే గాక, కార్మిక వర్గ చైతన్య దృష్టితో నడపాలనీ ; గ్రహించకపోతే, ఆ కార్మిక ఉద్యమకారులు, యజమానుల వంతగాళ్ళుగా పనిచెయ్యడం తప్ప, కార్మిక జనాభా కోసం చేసేదేమీ వుండదని, ఈ పుస్తకం, అనేక దేశాలకు చెందిన ఉద్యమ చరిత్రలతో సహా చూపిస్తుంది ఏం చేయాలి? లెనిన్, ఈ వ్యాసంలో ప్రధానంగా చెప్పింది: “మనకు, రహస్యంగా పని చేసే విప్లవ పార్టీ కావాలి. దాని సభ్యులు హోల్ టైమర్లుగా (పూర్తి కాలం కార్యకర్తలుగా) ఉండాలి. దాని కన్నా ముందు రష్యా కంతటికీ సంబంధించిన విప్లవ రాజకీయ పత్రిక కావాలి. అటువంటి పత్రిక లేకుండా కేవలం ప్రాంతీయ పత్రికలతో మనం, ప్రజల్లో విప్లవ చైతన్యం కలిగించలేము. కార్మిక ఉద్యమం అంటే వేతన కార్మికులు, తమ సమస్యలు చూసుకోవడమే కాదు; ప్రజలలోని ఇతర సెక్షన్ల సమస్యల గురించి పని చెయ్యాలి. అన్ని సెక్షన్లనీ కలుపుకోవాలి. కార్మిక ఉద్యమం అంటే, కేవలం జీతాలు పెంచుకోవడమే కాదు. సోషలిజం ఎందుకు అవసరమో, ఆ కారణాలూ, ఆ బాధ్యతలూ, వివరంగా తెలియాలి. కార్మిక ఉద్యమాలు, సరైన మార్గంలో సాగే విధంగా, విప్లవ పార్టీయే వాటికి మార్గ దర్శకత్వం వహించాలి. మనం, సిద్ధాంతం విషయంలో చాలా వెనకబడి ఉంటున్నాము. మన పద్ధతులు చాలా మార్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి" - ఈ రకంగా ఉంటుంది.

Literature

AUTHOR1 author

R

Ranganayakamma

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

R

Ranganayakamma

Author

Printing & Publishing

P

Pragathi Prachuranalu

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
288
Publisher
Pragathi Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.